ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం.-MAHESH

13/05/2013 13:15

 

ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం.

             
                         నేటి మన పాఠశాలల నమోదు నానాటికి దిగజారిపోతుంది అన్నది గణాంకాలు చెబుతున్న కఠోర సత్యం. అధికారుల అలసత్వమో, పెట్టుబడిదారుల స్వార్ధమో,  ప్రపంచీకరణ ఫలితమో,.. విద్య ప్రైవేటీకరణ వైపు వేగంగా పరుగులు తీస్తుంది. .....కాని మన వేదికలు మనసుకి ముసుగేసుకుని మూసవిధానాలనే వల్లెవేస్తున్నాయి.  అందుకే సిద్దాంతాల,నిబందనల చట్రంలో నుండి బయటకు  వచ్చి వాస్తవాలు చర్చించుకుని మన వ్యవస్థను మనమే కాపాడుకోవాల్సిన తరుణమిదే.
                       
                     రాజ్యాంగం మనకు కల్పించిన వాక్ స్వాతంత్ర్యపు హక్కు సాక్షిగా  మీ అనుభవాలను  ,అభిప్రాయాలను నిర్భీతి గా నిస్సహందేహంగా వెళ్ళడించే వాస్తవ వేదికగా దీనిని వినియోగించుకోగలరని ఆశి

 

PLEASE SEND YOUR OPINIONS TO THIS MAIL

  degaamahesh@gmail.com